గాయపడ్డ బిగ్ బి

Amitab Injured In Shooting

01:44 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Amitab Injured In Shooting

ఆల్ ఇండియా సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్‌ బచ్చన్‌ కి షూటింగ్ స్పాట్ లో గాయపడ్డారు. ఈయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'తీన్‌' షూటింగ్‌ ప్రస్తుతానికి కోల్‌కత్తాలో జరుగుతోంది. షూటింగ్‌ సమయంలో అమితాబ్‌ స్వల్పంగా గాయపడినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ప్రస్తుతానికి రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోమని వైద్యులు సూచించినట్లు తెలిపారు. రిబుదాస్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విద్యాబాలన్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖిలు నటిస్తున్నారు. స్వల్ప గాయాలతో బయట పడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

English summary

Bollywood Big B Amitab Bachan has injured in kolkatta while he was in shooting of the film "Theen"