స్టార్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో బిగ్‌ బి, మెగాస్టార్‌

Amitabh And Chiranjeevi To Attend For Nadigar Sangam Cricket Match

10:17 AM ON 25th March, 2016 By Mirchi Vilas

Amitabh And Chiranjeevi To Attend For Nadigar Sangam Cricket Match

చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏప్రిల్‌ 17 నుంచి ప్రారంభం కానున్న నడిగర్‌ సంగమ్‌ స్టార్‌ క్రికెట్‌ మ్యాచ్‌కు మెగాస్టార్‌ చిరంజీవి, బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ హాజరవుతున్నారు. దక్షిణ భారత ఫిల్మ్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే ఆహ్వాన పత్రికలను వారికి పంపారు. మ్యాచ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నటులిద్దరూ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్యక్రమానికి తమిళ సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌, కమల్‌హాసన్‌ ఎలాగూ హాజరవుతున్నారు.

ఈ టోర్నమెంట్‌లో భాగంగా జరిగే ఆరు మ్యాచ్‌లలో(ఎనిమిది జట్లు)48 మంది నటులు పాల్గొంటారు.

English summary

Bollywood Super Star Amitabh Bachchan And Mega Star Chiranjeevi to attend for Nadigar Sangam Cricket Match which was going to held in Chennai.Kamal Hassan and Rajinikanth were also attending for this Tournament Cermony.