'పాతికేళ్ళ నరకం' తలచుకుంటూ  బిగ్ బి విచారం

Amitabh Bachchan About Bofors Controversy

12:13 PM ON 1st April, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan About  Bofors Controversy

స్వర్గం నరకం ఎక్కడో లేవు , అన్నీ భూమ్మీదే వున్నాయని అంటారు. అందుకు అక్షరాలా బాలీవుడు సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చెప్పే మాటలు నిజమని పిస్తాయి. తానూ , తన కుటుంబం పాతికేళ్ళ పాటు నరకం అనుభవించామని ఆయన అంటున్నారు. ఆ చెడు జ్ఞాపకాలను ఆయన ఓ సారి నెమరువేసుకుంటూ, తన బ్లాగ్‌లో వాపోయారు.గంభీర వదనంతో పెద్ద పులిలా వుండే  బిగ్ బి అమితాబ్‌ను ఒక్కసారిగా పాత జ్ఞాపకాలు చుట్టుముట్టాయి.  బోఫోర్స్ కుంభకోణంతో తమ కుటుంబాన్ని ముడిపెట్టి... పాతికేళ్ళపాటు నరకం చూపించారంటూ ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఇవి కుడా చదవండి  :

 'బాహుబలి' ఓ చెత్త సినిమా: గుర్వీందర్ సింగ్ 

కోహ్లీ నిజంగా 'బాహుబలే' 

క్రికెటర్స్ ఏడాదికి ఎంత సంపాదిస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

1/6 Pages

25 ఏళ్ళ కిందట

25 ఏళ్ళ కిందట పత్రికల పతాక శీర్షికలన్నీ బోఫోర్స్ కుంభకోణం వార్తలతో నిండిపోగా... తమ జీవితంలోని ప్రతి అంకం పైనా చెరిగిపోవడానికి వీల్లేని రీతిలో మరకలు పులిమారని ఆయన చెప్పుకొచ్చారు.

English summary

Big B Amitabh Bachchan remembered the incident occurred in his life. He talked about "Bofors" controversy in his personnel blog.He says that so many people were Criticized him and his family members for 25 years.