టీమిండియాకు బిగ్ బి కామెంట్ అదరహో

Amitabh Bachchan Comment On Team India

12:25 PM ON 21st March, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan Comment On Team India

టీమిండియా మ్యాచ్ గెలిచిన తర్వాత అమితాబ్ పోస్ట్ చేసిన సెల్ఫీ అందరినీ ఆకట్టుకుంది. ‘బచ్చన్ బాయ్స్ ఇన్ ద హౌస్... లెట్స్ డూ దిస్ ఇండియా’ అంటూ అమితాబ్‌, అభిషేక్ సెల్ఫీ దిగి పోస్ట్ చేశారు. బాలీవుడ్ సెలబ్రెటీలు చాలా మంది సోషల్ మీడియా ద్వారా టీమిండియాకు మద్ధతు తెలిపారు. ప్రియాంకా చోప్రా, హృతిక్ రోషన్, షారూక్ ఖాన్, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, శ్రద్ధా కపూర్ తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. క్రికెట్‌ను ఎంతగానో అభిమానించే టాలీవుడ్ హీరో వెంకటేష్ కూడా టీమిండియాకు మద్ధతుగా నిలిచారు. గెలిచిన తర్వాత కూడా వెంకీ టీమిండియాకు విషెస్ చెప్పాడు.

English summary

Bollywood Big B Amitabh Bachchan Congratulates Team India after winning the Match Against Pakistan in Kolkatta.