మరోసారి రెచ్చిపోయిన సూపర్ స్టార్ మనవరాలు

Amitabh Bachchan grand daughter Navya Naveli Nanda hot photos

12:20 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan grand daughter Navya Naveli Nanda hot photos

బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మెన్, బాలీవుడ్ సూపర్ స్టార్ గా పిలవబడే అమితాబ్ బచ్చన్ మనవరాలు 'నవ్య నవేలి నంద' ఇటీవలే ఇన్స్టాగ్రామ్ ద్వారా విడుదల చేసిన ఫోటోలు ఇంటెర్నెట్ లో ఎంత హల్‌చల్ చేసాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనప్పటికీ  ఈ అమ్మడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ ఫోటోలు కూడా ఎంతో హాటుగా ఉండటం, తన ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీలు చేసుకుంటున్న ఫోటోలు ఉండటంతో ఈ అమ్మడి పై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. లండన్‌లోని ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో నవ్య నవేలి చదువుకుంటోంది. ఇదే స్కూల్‌లో షారుక్ తనయుడు ఆర్యన్ కూడా చదువుకుంటున్నాడు. వారిద్దరూ కలిసున్న ఫోటోలు, లేడీ గ్యాంగ్ తో ఉన్న ఫోటోలు నవ్య ఇది వరకు షేర్ చేసింది.

అయితే ఇప్పుడు తాజాగా నవ్య ఓ యువకుడితో కలిసి ఉన్న ఫోటోలను ఆమె పోస్టు చేసింది. ఆ ఫోటోలో నవ్య ఆ యువకుడి ఒడిలో కూర్చుని ఎంతో హాట్ గా కనిపిస్తుంది. ఇటీవలే నవ్య 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తన బర్త్‌డే పార్టీ కి తనతో పాటు చదువుకుంటున్న గర్ల్ గ్యాంగ్ ని, మరియు మరికొందరు స్టార్ కిడ్స్ ని పార్టీ కి ఆహ్వానించింది. ఈ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలతో పాటు, తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు పైన ఒక లుక్ వెయ్యండి. 

1/12 Pages

లండన్ బాయ్ ఫ్రెండ్:

తన లండన్ బోయ్ ఫ్రెండ్ తో నవ్య. ఈ ఫోటో చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏదో ఉందని అనుమానం రాక మానదు.

English summary

Amitabh Bachchan grand daughter Navya Naveli Nanda hot photos with her london boyfriend and friends. She is studying in London.