బిగ్ బి కి వైద్య పరీక్షలు

Amitabh Bachchan Suffering From Illness

09:53 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Amitabh Bachchan Suffering From Illness

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు,ఆలిండియా సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ కొద్ది రోజులుగా స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న నేపథ్యంలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అమితాబ్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా ప్రకటించాడు. ‘కొన్ని వైద్య పరీక్షలు చేశారు.. విశ్రాంతి అవసరం.. మళ్లీ కలుస్తాను’ అంటూ బిగ్‌బీ చేసిన ట్వీట్‌ లో వుంది.

English summary

Bollywood Big B Amitabh Bachchan was admitted in hospital due to illness.This tweeted by Amitabh Bachchan in Twitter.