నెట్ లో హల్ చల్ చేస్తున్న మెగాస్టార్ మనువరాలు హాట్ ఫొటోస్

Amitabh Grand Daughter Navya Hot Photos

02:34 PM ON 22nd February, 2016 By Mirchi Vilas

Amitabh Grand Daughter Navya Hot Photos

బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి  అమితాబ్ బచ్చన్ మనవరాలు ‘నవ్య నవేలి నంద' ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. స్టార్స్ పిల్లలు కావడంతో ఇది మామూలైపోయింది. కానీ నవ్య విషయంలో అలా కాదు ...  ఇటీవలే 18వ ఏట అడుగు పెట్టిన నవ్య ఇంకా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వలేదు. అయినా బాలీవుడ్లో హాట్ టాపిక్ అయింది. ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ లా వ్యాపించాయి. ఈ ఫోటోలు స్వయంగా ఆమె షేర్ చేసింది తన ఇన్‌స్టాగ్రామ్ ఫ్లాట్ ఫాం ద్వారా ఆమె ఫోటోస్ షేర్ చేస్తోంది. ప్రఖ్యాత సెవెన్ ఓక్స్ స్కూల్లో నవ్య చదువుకుంటోంది. ఇదే స్కూల్‌లో షారుక్ కొడుకు ఆర్యన్ కూడా చదువుకుంటున్నాడు. పుట్టిన రోజు పాటు చదువుకుంటున్న గర్ల్ గ్యాంగ్, మరికొందరు స్టార్ కిడ్స్ తో కలిసి పార్టీ చేసుకుంది. ఈ బర్త్ డే పార్టీకి సంబంధించిన ఫోటోలతో పాటు, తన స్నేహితులతో కలిసి వివిధ సందర్బాల్లో దిగిన ఫోటోలను ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తోంది. ఈ ఫోటోల్లో షారుక్ తనయుడు ఆర్యన్ ఫోటో కూడా దర్శనమిచ్చింది.

నవ్య షేర్ చేస్తున్న ఫోటోస్ యమ హాటుగా ఉండటుండటంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. సోషల్ మీడియా ద్వారా ఆమె షేర్ చేస్తున్న ఫోటోస్, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం పడుతున్న ఆరాటం చూస్తుంటే....భవిష్యత్తులో బాలీవుడ్లో హీరోయిన్‌‌గా ఎదగాలనే కోరికతో ఉందని అంటున్నా, మరి ఇలా వ్యవహరించాలా అని చర్చించుకుంటున్నారు.  గతంలో నవ్య, ఆర్యన్ రొమాన్స్ చేసుకుంటున్న ఎంఎంఎస్ స్కాండల హాట్ టాపిక్ అయింది. అయితే అది రియల్ కాదని, ఫేక్ ఎంఎంఎస్ క్లిప్ అని తెలిపోయినా లేటెస్ట్ ఫోటోలు మరోసారి చర్చకు దారితీసాయి.

1/23 Pages

English summary

Bollywood Super Star Big B Amitab Bachchan's grand daughter Navya Naveli Nanda was studying in Seven Oaks School in London.Sharh Rukh Khan son was also studying in the same school.Recently she turned 18 and she posted her hot photos in instagram.Now this photos going viral around internet.