ఎపిలో వరద బాధితుల కోసం అమిత్ షా రూ కోటి విరాళం 

Amith Shah Donates 1 crore To Andhrapradesh Flood Victims

12:30 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Amith Shah Donates 1 crore To Andhrapradesh Flood Victims

ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా తన వంతుగా ముందుకొచ్చారు. వరద సహాయక చర్యలకు తనవంతుగా కోటి రూపాయిలు విరాళంగా ఇస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కి ఫోన్ చేసి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలకు అతలాకుతలమైంది. అకాల వర్షాలకు ఎంతో మంది ఆశ్రయం కోల్పోయారు. చేతికొచ్చిన రైతన్నల పంటలు జలమయమమై తీవ్ర నష్టం వాటిల్లింది. వరద బాధితులను ఆదుకునేందుకు తమ వంతు చేసేందుకు ప్రముఖులు, రాజకీయనాయకులు ముందుకు వస్తున్నారు. ఈనేపధ్యంలో అమిత్ షా చేయూత నందిస్తున్నారు.


English summary

BJP leader Amit Shah Donates 1 crore ammount To Flood Victims Of Andhra Pradesh