హీరోలకు కాలం చెల్లిందా!

Amma Kanakku Movie Trailer

01:09 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Amma Kanakku Movie Trailer

అవునా అని ఆశ్చర్య పోకండి. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అడపాదడప వస్తున్నాయ్ కదా. అదే తరహాలో ఇప్పుడో చిత్రం వస్తోంది. రేవతి- అమలాపాల్- సముతిరాకని కాంబినేషన్ లో రానున్న అమ్మా కనక్కు తమిళ ఫిల్మ్ ట్రైలర్ తమిళ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటోంది.

కేవలం రెండున్నర నిమిషాల నిడివిగల ట్రైలర్ లో స్టోరీని దర్శకురాలు వివరించే ప్రయత్నం చేసింది . గతేడాది బాలీవుడ్ లో వచ్చిన నిల్ బ్యాటరీ సన్నాట మూవీకి ఇది రీమేక్ గా రూపుదిద్దుకుంటోంది. ధనుష్ ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:హీరోలు వారి మేనరిజం

ఇవి కూడా చదవండి:మొగుడికి-కూతురుకు చెప్పకుండా ఆ నటి రెండో పెళ్లి చేసేసుకుంది

English summary

Amma Kanakku Movie Trailer movie trailer was getting good response and the main attraction of this movie there was no hero in this movie and this movie was the remake of Bollywood Film "Nil Battery Sannata"