శరన్నవరాత్రుల్లో అమ్మవారి ఆరాధన వలన ప్రయోజనాలేమిటో తెలుసా?

Ammavaari aaradhana valana prayojanalemito telusa

12:51 PM ON 10th October, 2016 By Mirchi Vilas

Ammavaari aaradhana valana prayojanalemito telusa

దేవీ నవరాత్రులలో అమ్మవారిని రోజుకో అవతారంగా వర్ణించడం, అలంకరించడం తెల్సిందే. అయితే ఆయా రూపాలలో అమ్మవారిని కొలిస్తే ఏ కోరికలు నెరవేరుతాయి, మానవులకు ఏమేలు జరుగుతుందో ఇప్పుడు తెల్సుకుందాం..

1/10 Pages

1. శైలపుత్రి...


వందేవాంచితలాభాయ చంద్రార్ధకృత శేఖరమ్
వృషారూఢాం శూలధరం శైలపుత్రీం యశస్వినీమ్
కుడిచేతిలో త్రిశూలాన్ని, వామహస్తంలో పద్మాన్ని, వృషభవాహినిగా అవతరించిన శైలపుత్రిని స్మరించినంతనే, శ్రవణం చేసినంత మాత్రాన విజయోత్సాహం కలుగుతుంది.
హిమవంతుడు తపస్సు చేసి, ఆమెను కుమార్తెగా కోరగా అతనికి జన్మించినది.

English summary

Ammavaari aaradhana valana prayojanalemito telusa