నవరాత్రి మహోత్సవంలో అమ్మవారికి సమర్పించే నైవేద్యం ఏమిటో తెలుసా?

Ammavaariki samarpinche naivedyaalu emito telusa

01:30 PM ON 29th September, 2016 By Mirchi Vilas

Ammavaariki samarpinche naivedyaalu emito telusa

ఈసారి దసరా 11రోజులు జరుపుతారు. ఎందుకంటే, తిధులు కొంచెం అటు ఇటు రావడంతో పాటు విజయదశమి మంగళవారం వచ్చింది. అందుచేత ఆరోజు కూడా పూజ చేస్తే, బుధవారం పూజ అయ్యాక ఉద్వాసన చెబుతారు. అమ్మవారిని రోజుకొక అలంకారంతో పూజలు చేస్తారు కదా. మరి ఈ 11 రోజులు అమ్మవారికి ఏఏ రోజు ఏఏ నైవేద్యం సమర్పించాలో తెలుసుకుందాం..

1/12 Pages

1వ రోజు..


శనివారం- శ్రీ స్వర్ణ కవచాలంక్రుత దుర్గా దేవి: అమ్మవారికి క్షీరాన్నం, చలివిడి, వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించాలి.

English summary

Ammavaariki samarpinche naivedyaalu emito telusa