రహస్యంగా పెళ్లి చేసుకున్న మహేష్ హీరోయిన్

Amrita Rao Marries Her Boy Friend RJ Anmol Secretly

03:04 PM ON 16th May, 2016 By Mirchi Vilas

Amrita Rao Marries Her Boy Friend RJ Anmol Secretly

సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన "అతిధి" సినిమాలో నటించిన బాలీవుడ్ భామ అమృత రావు రహస్యంగా వివాహం చేసుకుంది . తనకు అత్యంత సన్నిహితుల మధ్య తన ప్రేమికుడు ఆర్‌జే అన్మోల్ ను అమృత పెళ్లి చేసుకుంది . వీరిద్దరికి పెళ్ళైన విషయం కూడా ఎవరికి తెలియకుండా రహస్యం వివాహం చేసుకున్న ఈ జంట, రిసెప్షన్ ను మాత్రం అందరి సమక్షంలో ఘనంగా జరపాలని నిర్ణయించుకున్నారట . తెలుగులో ఆమె ‘అతిథి’ చిత్రంలో నటించిన తరువాత వేరే సినిమాలో నటించలేదు. బాలీవుడ్ లో ఇష్క్ విష్క్, వివాహ్, మై హూ నా తదితర చిత్రాల్లో నటించిన ఆమె సినిమాల్లో అవకాశం రాకపోవడంతో ప్రస్తుతం ఆమె పలు సీరియల్స్ లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి: హెలికాప్టర్ ను పేల్చేసిన ఉగ్రవాదులు(వీడియో)

ఇవి కూడా చదవండి:అండర్ వేర్స్ మర్చిపోను:సమంత

ఇవి కూడా చదవండి:బ్యాక్టీరియాతో వర్షం కురిపించిన శాస్త్రవేత్తలు

English summary

Bollywood Heroine Amrita Rao who was acted in Athidi movie in Telugu With Mahesh Babu was married secretly with her Boy Friend RJ Anmol.