హాట్ ఫోజ్ తో మత్తెక్కిస్తున్న అమీ జాక్సన్

Amy Jackson with hot pose

10:20 AM ON 26th May, 2016 By Mirchi Vilas

Amy Jackson with hot pose

ఇక్కడ వైట్ కలర్ పొట్టి దుస్తులతో మత్తెక్కిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా... ఎవరి కోసం ఎదురు చూపులు చూస్తున్నట్టు ఉంది కదూ. ఇంకెవరు ఎవడు సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమీ జాక్సన్ ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో రెడీ అవుతున్న రోబో 2.0 లో నటిస్తోంది. ప్రస్తుతం హాలిడే ట్రిప్ కి వెళ్ళిన ఈ అమ్మడు బానే ఎంజాయ్ చేస్తోంది. ఆ విషయం అభిమానులకు చెప్పలనుకుందో ఏమో గానీ, ఈ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో ఎన్నో ఫోటోలు పెట్టినా, ఇప్పుడు మాత్రం బ్యాక్ దర్శనమిచ్చేలా హాట్ హాట్ గా ఫోటో పంచుకుంటూ, ఈ మండు వేసవిలో మరింత వేడి పుట్టిస్తోంది. రోబో 2.0 ప్రభావాన్ని చాటి చెబుతోందో ఏమో గానీ అభిమానులు ఈ ఫోటో చూసి తెగ రెచ్చిపోతున్నారట.

English summary

Amy Jackson with hot pose