షాకింగ్: రూ.186 కోట్ల పద్మనాభుని బంగారం మాయం..!

Anantha Padmanabha Swamy 186 crores treasure was missed

12:36 PM ON 16th August, 2016 By Mirchi Vilas

Anantha Padmanabha Swamy 186 crores treasure was missed

అవునా అంటే అవుననే విధంగా నివేదిక చెబుతోంది. ఆ మధ్య అనంత సంపద గురించి కేరళలోని తిరువనంతపురంలో నెలకొన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ పద్మనాభ స్వామి ఆలయం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. నేలమాళిగల్లో లెక్కలేనంత బంగారు ఆభరాణాలు, వజ్ర వైఢూరాలు ఉన్నాయని,

1/4 Pages

ఓ గదికి అయితే నాగబంధనం ఉందని వార్తలు వచ్చాయి కదా. అయితే ఇప్పుడు ఆలయ సంపదకు సంబంధించిన మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయానికి చెందిన నిధుల్లో 769 బంగారు కుండల ఆచూకీ గల్లంతైందని అంటున్నారు. వీటి విలువ సుమారు రూ.186 కోట్లు ఉంటుందట.

English summary

Anantha Padmanabha Swamy 186 crores treasure was missed