మామకు నో చెప్పి... అల్లుడితో సై...

Anasuya doing item song in Winner movie

10:37 AM ON 29th October, 2016 By Mirchi Vilas

Anasuya doing item song in Winner movie

దేనికైనా టైం రావాలంటారు కానీ ఈ భామ టైం క్రియేట్ చేస్తోందా అనిపిస్తోంది. కారణం ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటం సాంగ్ ఛాన్స్ వదులుకున్న బుల్లితెర బ్యూటీ.. ఇప్పుడు అదే ఫ్యామిలీకి చెందిన ఓ యువహీరో సరసన చిందేయబోతోంది. ఆ వివరాలు తెలియాలంటే ఇది చదవాల్సిందే.

1/4 Pages

షార్ట్ టైమ్ లో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్న మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. త్వరలో 'విన్నర్' గా ప్రేక్షకుల ముందుకి రావడానికి సిద్ధమవుతున్నాడు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఈ జబర్ధస్త్ బ్యూటీ అనసూయ, ఐటం సాంగ్ లో మెరవబోతోందట.

English summary

Anasuya doing item song in Winner movie