మరోసారి హాట్ గా ఫోజులిచ్చిన అనసూయ!

Anasuya hot photoshoot for chances

03:53 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Anasuya hot photoshoot for chances

ప్రస్తుతం ఉన్న తెలుగు టాప్ హాట్ యాంకర్లలో అనసూయ కూడా ఒకరు. పెళ్లై ఇద్దరు పిల్లలున్న ఈ ఆంటీ... ఇప్పటికీ తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హాట్ యాంకర్ గా కొనసాగితుంది. అయితే సోగ్గాడే చిన్నినాయనా, క్షణం చిత్రాల తర్వాత అనసూయకు అవకాశాలు క్యూ కడతాయి అనుకుంది. అయితే ఈ అమ్మడుకి అవకాశాలే రావడంలేదు, ఒకవేళ చిన్నచిన్న అవకాశాలు వచ్చినా ఎక్కువ పారితోషికం అడిగి అవి కూడా వదులుకుంటుంది. దీంతో అనసూయ గడప తొక్కడం మానేశారు నిర్మాతలు. ఇక ఆ తరువాత అనసూయకి మొత్తం అవకాశాలు పోయాయి.

దీంతో ఇక లాభం లేదనుకుందో ఏమో ఇటీవలే ఓ గార్డెన్ లో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హాట్ టాపిక్ గా నిలిచింది. అయినా అవకాశాలు రాకపోవడంతో తాజాగా మరో హాట్ ఫోటోషూట్ లో పాల్గొంది అనసూయ. ఈ ఫోటోషూట్ కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేడివేడిగా దర్శనమిస్తున్నాయి. ఇలా వరుసగా హాట్ హాట్ ఫోటోషూట్ లలో పాల్గొనడానికి గల కారణం సినిమా ఆఫర్ల కోసమేనని సినీవర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మొన్నటి వరకు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలే చేస్తానని చెప్పుకొచ్చిన అనసూయ.. ఈ ఫొటోలతో హాట్ పాత్రలు, ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించడానికి తాను సిద్ధమే అని హింట్ ఇస్తున్నట్లు అర్ధమవుతుంది.

ఒకసారి ఆ హాట్ ఫోటోషూట్ ని కింద స్లైడ్ షోలో చూసేయండి..

1/6 Pages

English summary

Anasuya hot photoshoot for chances