ఈ ముగ్గురూ అక్కడే టాటూలు వేయించుకున్నారా ?

Anasuya Hot Tattoo On Her Body

10:44 AM ON 23rd February, 2016 By Mirchi Vilas

Anasuya Hot Tattoo On Her Body

హాట్‌ యాంకర్‌ అనసూయ ఎప్పుడూ హాట్‌ హాట్‌గా కనిపించడానికే ఇష్టపడుతుంది. వీలైనంత వరకు తన అందాలు బయట పెట్టడానికే చూస్తుంది. ఈ అమ్మడు తాజాగా 'క్షణం' ప్రమోషన్స్‌కి వచ్చిన అనసూయ తన ఎద అందాలపై 'నిక్కు' అనే టాటూ వేయించుకుంది. ఇది చూసిన అందరూ ఆమె టాటూ ఉన్న అందాలనే చూశారు. ఆ రోజు కెమెరాలు మొత్తం ఈమె అందాలపై ఫోకస్‌ పెట్టారు. ఆ నిక్కు ఎవరై ఉంటారని గుసగుసలాడుకోగా, మరి కొంతమంది ఆమె భర్త ముద్దు పేరై ఉంటుందని అనుకున్నారు. అయితే ఇంతకు ముందే అనసూయ వేయించుకున్న ప్లేస్‌లోనే చాలా సంవత్సరాల క్రితమే హాట్‌ హీరోయిన్‌ త్రిష కూడా టాటూ వేయించుకుంది. దీనిని చూసి రోజా కూడా సేమ్‌ టు సేమ్‌ అక్కడే టాటూ వేయించుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ అనసూయ కూడా అక్కడే టాటూ వేయించుకుని హాట్‌గా కనిపిస్తుంది.

1/4 Pages

English summary

Anchor Anasuya was become famous for Various Television Shows.Recently she acted in Akkineni Nagarjuna's Recent super hit film Soggade Chinni Nayana movie.Her recent film was Kshnam and she acted as a police officer in the movie which was produced by PVP cinemas.Recently she shocked every one with the tattoo at her chest area.Previously Heroines Trisha and Roja were tattooed at the chest region.