లేడీ పోలీస్‌ గా అనసూయ

Anasuya is acting as a Lady Police

06:20 PM ON 21st January, 2016 By Mirchi Vilas

Anasuya is acting as a Lady Police

బుల్లితెర పై టాప్‌ యాంకర్‌గా మెరిసిన అనసూయ ఇప్పుడు సినిమా ల్లోకి ఎంటరయిపోయింది. ఇటీవల 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాలో కనిపించి ప్రేక్షకులను కనువిందు చేసింది. ఇప్పుడు మరో సినిమాలో పవర్‌ఫుల్‌ పోలీస్‌ పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించనుంది. 'క్షణం' పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకి రవికాంత్‌ .పి దర్శకత్వం వహిస్తున్నారు. పివిపి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పాత్రలో నటించడానికి అనసూయ ఇద్దరు మహిళా పోలీసులను సంప్రదించి బాగా ప్రిపేర్ అయిందనీ, ఆ తరవాతే ఈ సినిమాకు ఒప్పుకుందని సినిమా యూనిట్‌ తెలిపింది. శృంగార కధాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాలో భూమిక, ఆదాశర్మ, అడవి శేషు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు.

English summary

Anasuya is acting as a Lady Police in Kshanam movie. Adavi Shesh and Adah Sharma were acting in a lead roles.