మెగాహీరోతో అనసూయ ఐటమ్‌సాంగ్‌ కన్ఫార్మ్‌

Anasuya Item Song In Dhruva Movie

11:58 AM ON 1st March, 2016 By Mirchi Vilas

Anasuya Item Song In Dhruva Movie

'జబర్ధస్త్‌' షోతో యాంకర్‌గా పరిచయం అయిన అనసూయ ఇందులో కురచ దుస్తులతో బాగా హాట్‌ హాట్‌గా కనిపించి ఈ షోలో అట్రాక్షన్గా నిలిచింది. దీనితో ఈ హాట్‌ అందాలకి అభిమానులు కూడా పెరిగారు. ఆ తరువాత ఈ అమ్మడు మాటీవిలో వచ్చే 'మోడ్రన్‌ మహాలక్ష్మీ' కార్యక్రమంలో యాంకర్‌గా చేసి అభిమానులకి మరింత దగ్గరయింది. దీనితో ఈ అమ్మడుని ఆడియో ఫంక్షన్లకి కూడా యాంకర్‌గా తీసుకోవడం మొదలు పెట్టారు. ఆ తరువాత ఈ అమ్మడుకి తాజాగా సినిమాల్లో నటించే అవకాశం కూడా దక్కింది. నాగార్జున నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. అయితే ఇటీవలే విడుదలైన 'క్షణం' చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటించి అందరి ప్రశంసలు దక్కించుకుంది. అయితే ఇందులో అనసూయ అందాలేమి ప్రదర్శించకపోవడంతో తనకి బ్రేక్‌ వస్తుందో లేదో అని భయపడి ఐటమ్‌సాంగ్స్‌ కూడా చేస్తానని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది.

దీని గురించి పూర్తి వివరాలు స్లైడ్ షోలో మీకోసం

1/6 Pages

ఇలా స్టేట్‌మెంట్‌ ఇచ్చిందో లేదో వెంటనే మెగా హీరో చిత్రంలో ఐటమ్‌సాంగ్‌ చేసే అవకాశం దక్కించుకుంది.

English summary

Anchor Anasuya had got fame with the Tv Show Jabardasth.She was famous for his glamour in Tv Shows.She acted with Akkineni Nagarjuna in Soggade Chinni Nayina Movie and in Kshanam movie as a police officer.Recently she had announced that she was ready to do item songs.Anasuya was selected for item song in Ram Charan Next Movie Dhurva which was directing by Surendar Reddy.