హాటు రూట్ వైపే అనసూయ పయనం(వీడియో)

Anasuya Latest Hot Photoshoot

11:17 AM ON 7th July, 2016 By Mirchi Vilas

Anasuya Latest Hot Photoshoot

ఒక్కోసారి ఎంత ప్రయత్నం చేసినా, ఫలితం కనపడదు. ఎన్ని చిందులు వేసినా అచ్చి రాదు. సరిగ్గా హాట్ యాంకరమ్మ అనసూయ విషయంలో అదే జరుగుతోంది. అదేంటో కాని, ఈ అమ్మడు ఎంత ప్రయత్నించినా అద్భుతమైనా ఆఫర్లు రాలేదు. గ్లామర్ తో కూడా బుల్లితెరను ఊపేయవచ్చని ప్రూవ్ చేసిన ఈ హాటీ, తరువాత సినిమాల్లో మాంచి ఛాన్సులు కోసం చాలా కాలం ఎదురుచూసింది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో గ్లామర్ తో మెరిపించినా, తరువాత క్షణం సినిమాలో పోలీస్ ఆఫీసర్ అవతారం ఎత్తినా,ఈ అమ్మడికి పెద్ద బ్రేక్ మాత్రం రానే లేదు.

సినీ జనాన్ని మళ్లీ గ్లామర్ యాంగిల్ తోనే మరోసారి పడేద్దాం అనుకుందేమో కానీ, అనసూయ మాత్రం హాటుహాటుగా ఒక కొత్త ఫోటో షూట్ ఒకటి చేయించకుంది. సదరు ఫోటో షూట్ లొకేషన్ లో తీసిన ఆ ఫోటో చూస్తే, ఈ అమ్మడు ఎంత హాటుగా కనిపించనుందో మనం పసిగట్టవచ్చు. కాని ఫోటోషూట్లలో ఇంతేసి హాటులుక్కులు ఒలికించేసి.. వెండితెర మీదకు వచ్చేసరికి వద్దంటే మాత్రం వీటి వలన పెద్దగా ఉపయోగం ఉండదు. మరి అనసూయ మైండ్ లో ఏముందో తెలియదు కాని.. ప్రస్తుతం ఫిలిం నగర్ అంతా ఈ ఫోటో షూట్ ఎప్పుడు రిలీజవుతుందా అంటూ హాటుగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి హాట్ రూటే బెటరని ఈ అమ్మడు భావిస్తోంది.

ఇవి కూడా చదవండి:బన్నీ కోరిక వింటే షాకవ్వాల్సిందే!

ఇవి కూడా చదవండి:ఫుల్లుగా తాగి యువతి పై రెచ్చిపోయిన ప్రదీప్ & ఫ్రెండ్స్

#PhotoShoot #outsoon !! ????????

A video posted by Anasuya Bharadwaj (@itsme_anasuya) on

English summary

Hot Anchor Anasuya was became famous with the glamour show in Tv channels and she grabbed a very good roles in Films and recently she was participated in a hot photoshoot and she looks quite beautiful in the photo.