యాంకర్‌ అనసూయకు ‘ లిప్‌లాక్‌ ’

Anasuya lip lock scene in maa mahalakshmi

06:34 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Anasuya lip lock scene in maa mahalakshmi

అనసూయ అనగానే గుర్తొచ్చే ప్రోగ్రామ్‌ 'మా మహాలక్ష్మీ' ఈ కార్యక్రమానికి చాలా కాలంగా అనసూయనే యాంకర్‌గా వ్యవహరిస్తుంది. బుల్లితెరలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఒకషాక్‌ కి గురయ్యింది. మా మహాలక్ష్మీ ప్రోగ్రామ్‌ లో ఒక సంఘటన ఆమెను షాక్‌కి గురయ్యేలా చేసింది. రోజూ ప్రతి ఎపిసోడ్‌లో నలుగురు ఆడవాళ్ళు పాల్గొంటారు. అయితే అందులో ఒక అమ్మాయి సడన్‌గా అనసూయకు లిప్‌లాక్‌ ఇచ్చింది. ఇంకేముంది అందరూ షాక్‌ అయ్యారు. ఈ సీన్‌ ఎడిటింగ్‌లో కొంత ఎడిట్‌ చేసినప్పటికీ లిప్‌లాక్‌ ని చూసి ప్రేక్షకులు షాక్‌ అవుతున్నారు.

English summary

Anasuya lip lock scene in maa mahalakshmi.