కోటి పెట్టి కారు కొన్నయాంకర్

Anasuya Purchases Audi Q7 Car Worth 93 Lakhs

02:41 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Anasuya Purchases Audi Q7 Car Worth 93 Lakhs

ప్రస్తుత ట్రెండ్ చూస్తే సినిమాలలో నటించే యాక్టర్ల కన్నా టీవీ షో లతో అందరిని అలరించే యాంకర్లు బాగానే దూసుకుపోతున్నారు. చేతి నిండా ప్రోగ్రామ్స్ తో ఎప్పుడు బిజీ గా ఉండే యాంకర్లు , ఇటు టీవీ షో లతో పాటు అటు ఆడియో ఆడియో ఫంక్షన్ లు , సినిమా ఈవెంట్లతో చేతినిండా ప్రాజెక్ట్ లతో బాగానే సంపాదిస్తున్నారు .

ఇది కూడా చదవండి : విశాల్ ను పెళ్లి చేసుకున్న అంకిత

ఇక అసలు విషయానికి వస్తే జబర్దస్త్ కామెడీ షోతో బుల్లి తెర కు పరిచయమైన యాంకర్ అనసూయ అతి తక్కువ కాలం లోనే తన గ్లామర్ తో పాపులర్ అయ్యింది . వరుసగా టీవీ షోలతో బిజీ గా ఉండే అనసూయ ఇటు ప్రోగ్రాం లతో పాటు , అటు సినిమాలలో కుడా తనదైన శైలిలో దూసుకుపోతోంది . అనసూయ ఇటీవల నటించిన సోగ్గాడే చిన్ని నయినా , క్షణం వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఇప్పుడు అనసూయ ఏకంగా 93 లక్షలు పెట్టి ఒక బ్లూ కలర్ "ఆడి క్యు 7" కారును బుక్ చేసిందట . ఆ చారు కొద్ది రోజుల్లోనే అనసూయ కు చేరుతుందట .

ఇది కూడా చదవండి : ఎన్టీఆర్ ని తోక్కేస్తున్నారు... రోజా వివాదాస్పద వ్యాఖ్యలు

అనసూయ మొదట టీవీ ఛానల్ లో వీజె గా కెరీర్ ప్రారంభించి తన లూక్స్ , స్టైల్ తో మంచి ఆదరణ పొందింది , ఆ తరువాత ఒక టీవీ ఛానల్ లో న్యూస్ రీడర్ గా పని చేసిన అనసూయ కెరీర్ జబర్దస్త్ షోతో స్టార్ గా మారిపోయింది . టీవీ షోలకు గ్లామర్ ను పరిచయం చేసిన అనసూయ ప్రస్తుతం హీరోయిన్లతో సమానంగా సంపాదిస్తోందట. అది అండి ఈ యాంకరమ్మ సంగతి ఒక పక్క వరుస ఆఫర్లు తో దూసుకుపోతూ ఇంకో పక్క డబ్బులు కుడా బాగానే వెనకేసుకుంటుంది.

ఇవి కూడా చదవండి :

కుక్కని రేప్ చేసి ఆ పై...

హైజాకర్‌తో సేల్ఫీ

పెళ్లయింది... ఇక సినిమా పై దృష్టి

English summary

Anchor Anasuya was famous for her type of anchoring and glamour show in Tv Shows and in Movie Events.Anasuya Recently book Audi Q7 car worth rupees of 93 lakhs.