నేను తాగితే ఆ రాత్రంతా నా భర్తకు జాగారమే: అనసూయ

Anasuya reveals about her secrets in a date with Anasuya

10:51 AM ON 22nd September, 2016 By Mirchi Vilas

Anasuya reveals about her secrets in a date with Anasuya

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ కార్యక్రమంలో హాట్ యాంకర్ గా అందరి మనసుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న అనసూయ కొంత కాలానికి ఆ షోకి గుడ్ బై చెప్పింది. తర్వాత ప్రైవేట్ ప్రోగ్రామ్స్ లో, ఆడియో ఫంక్షన్ లో వ్యాఖ్యాతగా వ్యవహిరిస్తుంది. కొన్ని టీవీ షోల్లో యాంకర్ గా కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం యాంకరింగ్ చేస్తున్న అనసూయకు ఎక్కడాలేని క్రేజ్ వచ్చింది. హీరోయిన్లే ఆశ్చర్యపోయే పాపులారిటీ అనసూయ సొంతం చేసుకుంది.. గతంలో ఈ అమ్మడిని పవన్ కళ్యాణ్ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయమని కోరగా సున్నితంగా తిరస్కరించింది.

1/4 Pages

ఒకవేళ ఐటమ్ సాంగ్స్ కే ఫిక్స్ అయితే భవిష్యత్ లో మంచి పాత్రలు మిస్ అవుతాని అప్పుడే ఊహించిన ఈ అమ్మడు చాలా సెలెక్టీవ్ గా సినిమాల్లో నటించడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఓ న్యూస్ ఛానల్ కోసం అనసూయ చేస్తున్న ప్రోగ్రాం హాట్ టాపిక్ గా మారింది. ఆ ప్రోగ్రాం పేరు 'ఏ డేట్ విత్ అనసూయ'.

English summary

Anasuya reveals about her secrets in a date with Anasuya