అనసూయ రివెంజ్ ఇలా తీర్చుకుంటుందా..

Anasuya Sensational comments

12:40 PM ON 11th March, 2016 By Mirchi Vilas

Anasuya Sensational comments

సోగ్గాడే చిన్నినాయనా చిత్రంలో కొద్ది సమయమే ఉన్నా తనదైన శైలిలో ప్రేక్షకులను మెప్పించిన యాంకర్‌ అనసూయ ఇప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. సోగ్గాడే చిన్నినాయనా, క్షణం చిత్రాలతో బాగా బిజీగా మారిన ఈమె ట్విట్టర్లో ఒక కామెంట్‌ చేయగా ఆ కామెంట్‌ పై రియాక్షన్స్‌ రావడంతో కాస్త కూల్‌ అయి ఆ కామెంట్‌కి బదులుగా మరో సమాధానం ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే అనసూయ ‘క్షణం’ చిత్రం హిట్‌ అవడంతో ఆమె ఇమేజ్‌ పెరిగిపోయింది. దాంతో రీసెంట్‌గా ఆమె చేసిన ఒక కామెంట్‌ కాస్త సంచలనాన్ని సృష్టించింది. “సక్సెస్‌ ఈజ్‌ బెస్ట్‌ రివెంజ్‌” అని ట్వీట్‌ చేయడంతో ఈ కామెంట్‌ ఎవరి మీద వేసిందా అని ఊహాగానాలు మొదయ్యాయి. అసలే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న సమయంలో ఇలాంటి ఊహాగానాలు రావడం మంచిది కాదని గ్రహించిన అనసూయ మరో సమాధానం ఇచ్చింది. “నన్ను మళ్ళీ ఆ రకంగా వాడుకోకండయ్యా” అని మళ్ళీ ట్వీట్‌ చేసింది ఆ భామ.

1/5 Pages

సోగ్గాడే చిన్ని నాయనా అనే పాటలో నాగార్జున తో  డాన్స్ చేస్తున్న అనసూయ 

English summary

Jabardasth Anchor Anasuya became more popular by acting in Nagarjuna starrer Soggade Chinni Nayana and kshanam. Recently she tweets Sensational comments on twitter