హారర్‌ చిత్రంలో ఫుల్‌ ఎక్స్‌పోజింగ్‌ చేస్తున్న యాంకర్‌...

anchor anasuya acting in horror movie

07:01 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

anchor anasuya acting in horror movie

బుల్లితెర యాంకర్స్‌ లో హాట్‌ యాంకర్‌ గా పేరు తెచ్చుకున్న యాంకర్‌ అనసూయ. హీరోయిన్స్‌ సినిమాల్లో ఎక్స్‌పోజింగ్ చేసినట్టు బుల్లితెర ప్రోగ్రామ్స్‌లోను, ఆడియో ఫంక్షన్స్లోనూ అధికంగా ఎక్స్‌పోజ్‌ చేసి కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. ఆ మోతాదులో అందాలు బయట పెడుతుంది కాబట్టే ఈ హాట్‌ యాంకర్‌కి అంత క్రేజ్‌. అందాలు ప్రదర్శించడంలో ఏ మాత్రం మోహమాటం లేని అనసూయ తాజాగా నవమన్మధుడు నటిస్తున్న 'సోగ్గాడే చిన్న నాయనా' చిత్రంలో నటించే ఛాన్స్‌ కొట్టేసింది. అయితే ఇందులో నాగార్జునకి సోదరిగా నటిస్తుండడంతో అందాలు బయటపెట్టే అవకాశం లేదు.

అయితే ఆ అందాలు చూసే సమయం దగ్గర పడుతుందని సమాచారం. నూతన దర్శకుడు రవికాంత్‌ ఓ రొమాంటిక్‌ ధ్రిల్లర్‌ని తెరకెక్కిస్తున్న చిత్రంలో అడవి శేషు, ఆదాశర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ ఒక ముఖ్యపాత్ర చేస్తుందని సమాచారం. ఆ పాత్రలో అనసూయ తన అందాలని బయట పెట్టాల్సిందే అట. తన అందాలు ఎంత ప్రదర్శిస్తే అంత మంచిదట. పెర్ఫామెన్స్‌తో పాటు అందాలు ప్రదర్శించే పాత్ర కాబట్టి అనసూయ ఓకే చెప్పిందని అంటున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.

English summary

anchor anasuya acting in horror movie