అనసూయకి అంత సీనుందా?

Anchor Anasuya heavy remmuneration

08:01 PM ON 16th November, 2015 By Mirchi Vilas

Anchor Anasuya heavy remmuneration

నాగార్జున నటించిన తాజా చిత్రం "సోగ్గాడే చిన్ని నాయన". ఇందులో నాగార్జునకి మరదలిగా హాట్‌ యాంకర్‌ అనసూయ మొదటిసారిగా వెండితెరపై నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్‌కి అనసూయ 10రోజులు డేట్స్‌ కేటాయించిందట. అయితే రోజుకి 4 లక్షల చొప్పున 10 రోజులకి 40 లక్షలు పారితోషికం తీసుకుందని వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది విన్న సినీవర్గాలు అనసూయకి అంత సీనుందా అని ఆశ్చర్యపోతున్నారు. అయితే సోగ్గాడే చిన్ని నాయన చిత్ర యూనిట్‌ మాత్రం అనసూయకున్న క్రేజ్‌ బట్టి, ఆమె ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లకి యాంకర్‌గా చేసినందుకు రెండున్నర గంటలకే రెండున్నర లక్షల తీసుకుంటుందని, రోజుకి 4లక్షలు తీసుకోవడంలో తప్పేముందని అంటున్నాయి.

English summary

Anchor Anasuya heavy remmuneration. Anasuya taken 40 lakhs remmuneration for 10 days.