అనసూయ అక్కడ టాటూ వేయించుకుందా?

Anchor Anasuya Surprises With Hot Tattoo

11:12 AM ON 22nd February, 2016 By Mirchi Vilas

Anchor Anasuya Surprises With Hot Tattoo

బుల్లితెర పై తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్‌ యాంకర్‌ అనసూయ. మోడ్రన్‌ మహాలక్ష్మీ, జబర్ధ్‌స్త్‌ కార్యక్రమాల్లో తన కురచ దుస్తులతో హాట్‌హాట్‌గా కనిపించి బుల్లితెర పైనే అందాలు ఆరబోసింది. ఇప్పుడు వెండితెర పైన కూడా అందాలు ఆరబోసేందుకు సిద్ధమవుతుంది. ఈ అమ్మడు తాజాగా నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా'చిత్రంలో చిన్న పాత్రే చేసినా కాస్త హాట్‌గానే కనిపించింది. ఇప్పుడు మాత్రం 'క్షణం' లో పూర్తి నిడివి ఉన్న పాత్రలో నటిస్తుంది. ఈ హాట్‌ యాంకర్‌ 'క్షణం' లో పోలీస్‌గా నటించింది. ఈ చిత్రం ప్రమోషన్స్‌ కోసం వచ్చిన అనసూయ సడన్‌ గా తన ఎద అందాల పై నిక్కీ అనే టాటూ వేయించుకుని ప్రత్యక్షమయింది. నిక్కీ అనేది అనసూయ భర్త ముద్దు పేరట. మొత్తానికి ఈ అమ్మడు వెండితెర పై అందాలు మొత్తం ఆరబోయడానికి విశ్వ ప్రయత్నాలే చేస్తుంది.

English summary

Anchor Anasuya was become famous for Various Television Shows.Recently she acted in Akkineni Nagarjuna's Recent super hit film Soggade Chinni Nayana movie.Her recent film was Kshnam and she acted as a police officer in the movie which was produced by PVP cinemas.Recently she shocked every one with the tattoo at her chest area.