ఏసుదాసుని యాంకర్ ఝాన్సీ ఎంతమాట అనేసింది!

Anchor Jhansi Comments On Singer Legendary Yesudas

10:43 AM ON 20th September, 2016 By Mirchi Vilas

Anchor Jhansi Comments On Singer Legendary Yesudas

తిరుపతిలో జరిగిన ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఏసుదాసు సన్మాన సభకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఝాన్సీ కొంత అత్యుత్సాహం ప్రదర్శించింది. ఏసుదాసును పొగడాలనే ఉద్దేశంతో నోటికి వచ్చిన పదాలు మాట్లాడి ఆయనను అవమానించింది. ఏసుదాసుని యాంకర్ ఝాన్సీ అమరుడిని చేసేసింది. ఆయన సన్మాన సభలోనే ఈ వింత చోటుచేసుకుంది. మనలో ఒకడు సినిమా ఆడియో సక్సెస్ మీటింగ్ లో ఈఘటన చోటుచేసుకుంది. "అమర గాయడకుడు ఏసుదాసు గారు" అంటూ సంబోధించడంతో ఆయన సహా సభికులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కొందరు నవ్వుకున్నారు. అయితే ఇవేమీ పట్టించుకోని ఝాన్సీ అలాగే తన వ్యాఖ్యానం కొనసాగించింది. తర్వాతైనా ఝాన్సీ తన తప్పును సరిదిద్దుకుంటుందేమోనని కార్యక్రమానికి హాజరైన పలువురు గాయకులు, సినీ, రాజకీయ ప్రముఖులు భావించినా, ఆమె మాత్రం చేసిన తను పొరపాటు గుర్తించలేక పోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి:శ్రీకృష్ణుడు ఇంద్రలోకం నుంచి సత్యభామకి తెచ్చిచ్చిన పారిజాత వృక్షం ఈ గ్రామంలో ఉంది!

ఇవి కూడా చదవండి:5 లక్షల మంది పేదలకు ఇళ్ళు కట్టిస్తున్న స్టార్ హీరో..

English summary

Recently Legendary Singer Yesudas was felicitated in Tirupathi by tollywood officials and in that event Anchor Jhansi was the mentor and she said that "Amara Gayakudu Yesudas Garu" and shocked everyone.