సుమ భర్తతో రష్మి సరసాలు

Anchor Rashmi To Act With Rajiv Kanakala in Her Next Movie

12:39 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Anchor Rashmi To Act With Rajiv Kanakala in Her Next Movie

తెలుగు యాంకర్లలో తోపు యాంకర్ ఎవరంటే మొదటగా చెప్పే పేరు సుమ . సుమ తన తోటి యాంకర్లకు గట్టి పోటీ ఇస్తుందనే చెప్పాలి. ఏ సినిమా ఆడియో ఫంక్షన్ జరిగినా సుమ ఉండాల్సిందే . సుమ కు ఉన్న క్రేజ్ , పాపులారిటీ అటువంటిది మరి . ఇదిలా ఉండగా జబర్దస్త్ టివీ ప్రోగ్రాం ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది రష్మి.

ఇవి కూడా చదవండి: పవర్ స్టార్ కి బీర్లతో అభిషేకం!

తన గ్లామర్ షోతో జబర్దస్త్ ప్రోగ్రాంకు హైలైట్ గా నిలిచింది రష్మి . ఇటీవల రష్మి నటించిన గుంటూరు టాకీస్ చిత్రంలో వెండితెరపై తన అందాలతో ఆకట్టుకున్నరష్మి ఆ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది . తాజాగా నూతన దర్శకుడు వి. శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న "చారుశీల" అనే చిత్రంలో నటిస్తోంది రష్మి . సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో యాంకర్ సుమ భర్త నటుడు రాజీవ్‌ కనకాల ,రష్మి లు ప్రధాన పాత్రలుగా పోషిస్తున్నారు . ఈ చిత్రంలో రాజీవ్ కనకాల వీల్‌ ఛైర్‌కే పరిమితమయ్యే క్యారక్టర్ లో కనిపించానుండడం మరో విశేషం . ఈ వేసవికి విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

ఇవి కూడా చదవండి:

సెక్స్ చేయమని రోడ్డుపై నగ్నంగా చిందులేసిన మహిళ (వీడియో)

అత్తతోనే సరసాలు.. మామకు తెలిశాక ఏం చేసాడో చూడండి?

English summary

Jabardasth Hot Anchor Rashmi Gautam was going to act in a Film Called "Charuseela". Actor rajiv Kanakala was going to be act in a lead role in this movie. Recently this movie first looks were released by the movie unit.