ఇంతకీ యాంకర్ శ్యామల చేసిన మోసం ఏమిటో తెలుసా!

Anchor Shyamala Cheating Her Profession

03:36 PM ON 3rd November, 2016 By Mirchi Vilas

Anchor Shyamala Cheating Her Profession

యాంకర్లలో రకరకాల వాళ్ళున్నారు. సుమను పక్కన పెడితే, అనసూయ, రష్మి, శ్రీముఖి వంటి హాట్ యాంకర్స్ కు భిన్నంగా కనబ డే యాంకర్ మరొకరు కనిపిస్తారు. ఆమె పేరు శ్యామల. మొదట్లో సినిమాల్లో వేసి ఇప్పుడు యాంకరింగ్ చేస్తోంది. కాటన్ చీరలు, ట్రెడిషనల్ దుస్తులతోనే వివిధ ప్రోగ్రామ్ లకు యాంకరింగ్ చేస్తుంటుంది. మొదట్లో తెలుగు టీచర్ అవుదామనుకున్న శ్యామల, వంటల ప్రోగ్రామ్ తో పాపులర్ అయింది. దాదాపు ఐదేళ్లపాటు వంటల ప్రోగ్రామ్స్ కు యాంకరింగ్ చేసిందట. అయితే ఆ ప్రోగ్రామ్ చివరన టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పే విషయంలో మాత్రం శ్యామల మోసం చేసేదట. అదేమిటో వివరాల్లోకి వెళ్తే,....

‘టేస్ట్ చేసి చెప్పాల్సిన టైమ్ లో నేనెప్పుడూ ఆ వంటకాన్ని తినేదాన్ని కాదు. నేను తెచ్చుకున్న చాక్లెట్ కానీ, పిప్పర్ మెంట్ కానీ తినేసి అవసరమైన ఎక్స్ ప్రెషన్ ఇచ్చేదాన్ని. పక్కవాళ్లు ఎవరో టేస్ట్ చూసి చెప్పేవారు. ఒకరకంగా ఇది మోసం లాంటిదే. కానీ, ఉద్యోగంలో ఇలాంటి తిప్పలు తప్పవుకదా’ అని అసలు విషయం శ్యామల బయటపెట్టింది. ఏమైతేనేం మొత్తానికి తప్పు ఒక్కుకుంది.

ఇది కూడా చూడండి: ఎక్కువ బరువులు ఎత్తితే.. ఏమౌతుందో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చూడండి: గర్భిణీలు మునగకాయలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఇది కూడా చూడండి: ఈ రెండు కలిపి తీసుకుంటే మీ అంత ఆరోగ్యవంతులు ఎవరు ఉండరట!

1/1 Pages

English summary

Anchor Shyamala Cheating Her Profession.