అందరి ముందు భర్తను చెప్పుతో కొట్టిన యాంకర్!

Anchor slaps her husband in public

04:55 PM ON 3rd August, 2016 By Mirchi Vilas

Anchor slaps her husband in public

తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరిగా వ్యహరిస్తున్న యాంకర్ పబ్లిక్ లోనే తన భర్తను చెప్పుతో కొట్టింది. అసలేం జరిగిందో వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లో నిన్న ఈ.సి.ఐ.ఎల్ లో ఉండే ఒక ప్రముఖ తెలుగు యాంకర్ భర్త ఇంట్లో తన భార్య లేని టైం చూసుకొని ఇంకో అమ్మాయితో సరసాలు ఆడుతుంటే, హఠాత్తుగా డోర్ కొట్టిన సౌండ్ వినిపించింది. ఈ టైంలో తన భార్య ఎందుకు వస్తుంది లే.. ఏ పాల వాడో, పని మనిషో అనుకున్నాడు.. డోర్ ఓపెన్ చేస్తే యాంకర్! ఇంకేముంది.. బండారం బయట పడింది. ఆ యాంకర్ భర్తను బయటికి లాగి అందరిముందు చెప్పుతో కొట్టింది.

అంతటితో ఆగకుండా మనోడి ఎక్స్ ను కూడా నాలుగు పీకిందంట. ఈ యాంకర్ కు పెళ్ళై పది సంవత్సరాలు అవుతుంది, అయినా ఈ పాడు బుద్ధి ఏంటని ఆ వీధిలో అందరు ఆశ్చర్యపోయారంట. అయితే ఆమె ఎవరో అందరికీ తెలిసినా పేరు మాత్రం బయటకు చెప్పలేదు..

English summary

Anchor slaps her husband in public