అందాలు ఒలకబొయ్యడంలో రష్మీని మించిపోయిన శ్రీముఖి(ఫోటోలు)

Anchor Srimukhi hot photoshoot

07:01 PM ON 14th September, 2016 By Mirchi Vilas

Anchor Srimukhi hot photoshoot

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే యాంకర్ల హవా కొనసాగుతుంది. ఒకప్పుడు హీరోయిన్లు హాట్ ఫోటోషూట్ లతో రెచ్చిపోయేవారు. కానీ ఇప్పుడు యాంకర్లు హాట్ ఫోటో షూట్లు చేస్తూ వెండితెర హీరోయిన్లకు సవాల్ విసురుతున్నారు. ఈమధ్యనే యాంకర్ అనసూయ హీటెక్కించే హాట్ పోటోషూట్లతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది. ఇప్పుడు తాజాగా మరో యాంకర్ శ్రీముఖి హాట్ ఫోటోషూట్ తో రెచ్చిపోయింది. తెల్లటి షర్ట్ బటన్లు విప్పేసి ఎద అందాలను ఒలకబోసింది. ఇప్పుడీ ఫోటోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. ఒకసారి ఆ హాట్ ఫోటోల పై మీరు ఒక లుక్ వెయ్యండి.

1/6 Pages

English summary

Anchor Srimukhi hot photoshoot. Hot anchor Srimukhi latest hot photoshoot in white shirt with black and white color photoshoot. She is very hot than Anasuya and Rashmi.