హమ్మయ్య ట్విన్స్ పుట్టేసారు ...

Anchor Udaya Bhanu Gives Birth To Twins

10:46 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Anchor Udaya Bhanu Gives Birth To Twins

పాపులర్ యాంకర్ ఉదయభాను ఇటీవల తనకు కవలలు పుడతారని ప్రకటించి న సంగతి తెలిసిందే. అన్నట్టుగానే, ఇద్దరు కవలలకు ఆమె తల్లి అయింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం రాాత్రి పండంటి ఆడ కవలలకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారని చెబుతున్నారు. ఆమె భర్త విజయ్ కూడా ఈ విషయాన్ని ద్రువీకరించారు. ఇటీవల కాలంలో ఉదయ భానుపై రూమర్స్ రావడంతో ఓ ఇంటర్యూలో అన్ని విషయాలు మాట్లాడుతూ ట్విన్స్ పుట్టబోతున్న విషయం కూడా చెప్పింది.

ఇది కూడా చూడండి: శ్రీశైలం లో బయట పడ్డ రహస్యాలు

ఇది కూడా చూడండి: సమంత రెండేళ్ల క్రితమే కోడలిగా ఫిక్స్ అయిందా?

ఇది కూడా చూడండి: రజనీ దుర్యోధనుడు ... మోహన్ బాబు కర్ణుడు

English summary

Saturday Anchor Udaya Bhanu Gives Birth To cute Twins.