రాజమండ్రిలో 'అందాల రాక్షసి'!

Andala Rakshasi in Rajahmundry

12:11 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Andala Rakshasi in Rajahmundry

'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఆ తరువాత దూసుకెళ్తా, మనం వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించిన లావణ్య త్రిపాఠి రీసెంట్‌గా 'భలేభలే మగాడివోయ్‌' చిత్రంతో సూపర్‌ హిట్‌ అందుకుంది. ప్రస్తుతం లచ్చిందేవికి ఓ లెక్కుంది, సోగ్గాడే చిన్ని నాయనా చిత్రాల్లో హీరోయిన్‌గా నటిస్తున్న లావణ్య రాజమండ్రిలో ఉమెన్స్‌ క్లాత్‌ షోరుమ్‌ 'ఆకృతి' షాపింగ్‌ మాల్‌ ఓపినింగ్‌ కి ఈ రోజు (జనవరి 6) వస్తుంది. లావణ్య చేతుల మీదుగా ఈ షాప్ ఓపెనింగ్ జరగబోతుంది. లావణ్య అభిమానులకి నిజంగా ఇది పండుగే.

English summary

'Andala Rakshasi' Lavanya Tripathi is coming to Rajahmundry for Akruthi shop opening.