డిసెంబర్‌ 19న 'అందమైన మాయ'!

Andamaina Maya on December 19th

04:40 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Andamaina Maya on December 19th

కార్తీక్‌, భవ్యశ్రీ, హేమంత్‌, ఝాన్సీ, శృతిజ ముఖ్య పాత్రలలో నటిస్తున్న చిత్రం 'అందమైన మాయ'. మణిచంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విశ్వశ్రీ ఆర్ట్స్‌ ప్రొడక్షన్ బ్యానర్‌ పై కొట్టే నాగరాజు యాదవ్‌ నిర్మించారు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటించిన వారందరూ కొత్త వారే కావడం విశేషం. షూటింగ్‌తో పాటు నిర్మాంతర కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా 120 థియేటర్‌లలో విడుదల చేయబోతున్నారు.


English summary

Andamaina Maya on December 19th. It is a comedy horror film.