12న తాత్కాలిక సెక్రటరియేట్ కి శంకుస్థాపన

Andhra Pradesh Secretariat Foundation Cermony On Feb 12th

12:03 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Andhra Pradesh Secretariat Foundation Cermony On Feb 12th

ఈ ఏడాది జూన్ నుంచి ఎపి నుంచే పాలన సాగించాలని ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఒక్కో పని సాగిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక సచివాలయం భవన నిర్మాణ శంకుస్థాపన కు ముహూర్తం కూడా నిర్ణయించారు. ఈనెల 12న వేకువజామున 4.15 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేస్తారు. తాత్కాలిక సచివాలయాన్ని రూ.180 కోట్ల వ్యయంతో నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. మరోపక్క ఉద్యోగులను తరలిరావాలని పిలుపు నివ్వడంతో పాటూ, అద్దెలు కూడా తగ్గించాలని స్వయంగా సిఎమ్ చంద్రబాబు విజయవాడ వాసులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెల్సిందే.

English summary

Andhra Pradesh Secretariat Office to be build in Vijayawada and recently this foundation ceremony was going to held on February 12 at 4:15 in the early morning.This foundation to be inaugurated by Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu`