‘యాంగ్రీ బర్డ్స్‌’ హిందీ పోస్టర్‌

Angry Birds hindi movie poster

04:25 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Angry Birds hindi movie poster

యాంగ్రీబర్డ్స్‌ వీడియో గేమ్‌ గురించి అందరికీ తెలిసిందే. వేసవి సెలవుల్లో ఇప్పుడిది సినిమాగా అలరించనుంది. ఆంగ్లంలో ఈ సినిమా వచ్చే మే 11న విడుదల కానుండగా ఆ తర్వాత రెండు వారాలకు హిందీ వెర్షన్‌లోనూ విడుదల కానుంది. హిందీ వర్షన్‌ పోస్టర్‌ను సినీ విశ్లేషకులు తరణ్ ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా నేడు విడుదల చేశారు. భారత్‌లో మే 27న 'యాంగ్రీబర్డ్స్‌' హిందీ వెర్షన్‌ విడుదల కానుంది.

ఇది కూడా చదవండి: రైతుని మోసం చేసిన హీరోయిన్ రమ్య

English summary

Angry Birds hindi movie poster. We all know that Angry Birds video game, But now Angry Birds movie is releasing in hindi.