స్మార్ట్ ఫోన్ వాడుతున్నారని కాల్చి పడేసిన తల్లి(వీడియో)

Angry Mother Shoots Her Children Smartphones With Gun

04:04 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Angry Mother Shoots Her Children Smartphones With Gun

ప్రస్తుతం ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్ నే , ఇదంతా స్మార్ట్ ఫోన్ యుగం , ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ లేని వారుండరు అంటే అతిశయోక్తి కాదు . ఏందుకంటే స్మార్ట్ ఫోన్లు ప్రజల జీవితాల్లో ఒక భాగమైపోయాయి . పెద్ద ల దగ్గర నుండి చిన్న పిల్ల వరకు ఎవరి దగ్గర చూసినా స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి . మైదానం లో ఆడుకోవలసిన పిల్లలు సైతం స్మార్ట్ ఫోన్లతోనే కాలం గడిపేస్తున్నారు. తమ పిల్లలు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారిపోవడం చూసి తట్టుకోలేని ఒక తల్లి ఎలా అయినా వారిని మార్చాలనుకుంది . స్మార్ట్ ఫోన్ల వాడకం తగ్గించమని అనేకసార్లు ఆమె పిల్లలకు చెప్పినప్పటికీ వారు ఆమె మాట వినకపోవడంతో కోపంతో ఊగిపోయింది .

ఇవి కూడా చూడండి: యాంకర్ కాళ్ళు పట్టుకున్న వర్మ- చాగంటి మాటలపై ఫైర్

అమెరికాలోని చికాగో కు చెందినా ఒక మహిళా తన పిల్లలు ఎంత చెప్పినా తన మాట వినకపోవడంతో ఒక తుపాకీతో తన పిల్లల స్మార్ట్ ఫోన్లను ఏకంగా తుపాకితో కాల్చిపారేసింది . అంతటితో ఆగకుండా ముక్కలైన స్మార్ట్ ఫోన్ ను ఒక బండ పై పెట్టి ఒక పెద్ద సుత్తితో ఆ ఫోన్లను పగలగొట్టింది . తమ స్మార్ట్ ఫోన్లను పగలగొడుతున్న ఆమె ను చూసి పిల్లలు వచ్చి క్షమించమని ఎంత ప్రాధేయపడినా వినకుండా తను అనుకున్నది సాధించింది . ఆ మహిళా చేసిన తతంగాన్ని అంతా సెల్ ఫోన్ లో రికార్డు చేసిన చుట్టుపక్కల వారు నెట్ పెట్టగా , ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో హాల్ చల్ చేస్తోంది.

ఇవి కూడా చూడండి: ఆ గుళ్ళోకొస్తే రేప్‌లు జరుగుతాయా?!

ఇవి కూడా చూడండి:

లక్ష్మీదేవి ఎందుకు అలుగుతుంది ?

కొబ్బరి చెట్టు పుట్టుక రహస్యం !

అందరూ చూస్తుండగానే రైల్వే స్టేషన్ లో దారుణ హత్య

English summary

A Woman in Chicago in America has shooted her children Smart Phones with gun and beaten them herd with a Big Hammer. Now this video was going viral over the internet.