అనీల్ అంబానీతో చంద్రబాబు భేటి

Anil Ambani Meets Andhra Pradesh Chief Minister Chandrababu Naidu

12:03 PM ON 28th December, 2015 By Mirchi Vilas

Anil Ambani Meets Andhra Pradesh Chief Minister Chandrababu Naidu

ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్‌, వ్యాపారవేత్త అనీల్‌ అంబానీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో భేటి అయ్యారు.

ముందుగా చంద్రబాబు నాయుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి జ్ఞాపినకు ఇచ్చి అనీల్‌ అంబానీకు స్వాగతం పలికారు.. ఈ భేటిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణం గురించి అనీల్‌ అంబానీ కు వివరించారు. అమరావతి నిర్మాణం, అందులోని ప్రత్యేకతలు, అమరావతి నగర విశిష్టత వంటి అంశాల పై చర్చించుకున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ను అభివృధి చెయ్యడానికి ఇప్పటికే అనేక మంది పారిశ్రామిక వేత్తలతో ఒప్పందాలు కుదుర్చుకున్న చంద్రబాబు, ఇప్పుడు అనీల్ అంబానీ తో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

English summary