మిలియనీర్ పెంపుడు జంతువులు

Animals become millionaire

03:34 PM ON 6th February, 2016 By Mirchi Vilas

Animals become millionaire

సంపన్నులు కచ్చితంగా పెంపుడు జంతువులను కలిగి ఉంటారు. పెంపుడు జంతువుల నుండి మాత్రమే నిజమైన ప్రేమ పొందగలము అని వారి నమ్మకం. అలాంటి కోటీశ్వరుల పెంపుడు జంతువులు ఏమిటో తెలుసుకుందాం.

1/11 Pages

1. గున్థెర్‌ 4 (జర్మన్‌షెపర్డ్‌) , 2418 కోట్లు

గున్థెర్‌ 4 ఒక జర్మన్‌షెపర్డ్‌ ఇది ఒక లక్షాదికారి పెంపుడు కుక్క. కర్లొట్ట లైబెన్‌స్టెయిన్‌ అనే దొరసాని పెంపుడు కుక్క అయిన గున్థెర్‌ 3 ఖరీదు 806 కోట్లు. కర్లొట్ట 1992 లో మరణించింది. తరువాత గున్థెర్‌ 3 మరణించింది,అనంతరం దాని కుమారుడు అయిన గున్థెర్‌ 4 దీని ఖరీదు 2418 కోట్లకు పెరిగింది. గున్థెర్‌ 4 జర్మన్‌ డాగ్‌ ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదు అయిన కుక్కగా గుర్తింపు పొందింది.

English summary

Here are the list of  animals become millionaire. For some wealthy people, the only true love they get is from their pets. Some owners are so crazy about their pets, they bequeath the animals millions of dollars.