ఫుల్ గా తాగి రోడ్ పై రచ్చ రచ్చ చేసిన అంజలి(వీడియో)

Anjali drunks alcohol and destroys car

03:09 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Anjali drunks alcohol and destroys car

ఏంటి టైటిల్ చూసి హీరోయిన్ అంజలి అనుకుంటున్నారా? అలా అనుకుంటే తప్పులో కాలు వేసినట్లే. ఈమె హీరోయిన్ అంజలి కాదు.. డాక్టర్ అంజలి. వివరాల్లోకి వెళితే న్యూరాలజీ లో నాలుగో సంవత్సరం చదువుతున్న అంజలి అనే అమ్మాయి అమెరికా లోని మియామి హాస్పిటల్ లో రెసిడెంట్ ఎంప్లాయ్ గా పని చేస్తుంది. ఈమె మంగళవారం రాత్రి మద్యం బాగా సేవించి రోడ్డెక్కింది. మరో వైపు ఓ ఓబర్ క్యాబ్ కారును వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు. ఆ కారులో ఉన్న డ్రైవర్ వేరే వాళ్ళతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న అంజలి ఆ కారు ఎక్కింది. మీరు కార్ బుక్ చెయ్యలేదు కదా మీరెందుకు ఈ కార్ ఎక్కారు దయచేసి దిగిపోండి అని కార్ డ్రైవర్ అంజలి తో అన్నాడు.

అయితే నేను ఇప్పుడు బయటకి వెళ్ళాలి నేను కార్ దిగాను అంటూ కేకలు వేసింది. మద్యం సేవించి ఉండటం వల్ల ఆ మత్తులో ఏమి చేస్తుందో అర్థం కాకుండా నడి రోడ్ పై వీరంగం సృష్టించింది. ఓబర్ క్యాబ్ లో ఎక్కి డ్రైవర్ తో గొడవ దిగడమే కాకుండా అతగాడి వస్తువులన్నీ రోడ్ పై పడేసి పెద్ద గొడవ చేసింది. ఈ ఘటనను చూసిన ఓ వ్యక్తి దీనిని చిత్రీకరించి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. దీంతో ఈ వీడియో వార్తల్లో ఎక్కడంతో, దీని పై స్పందించిన అధికారులు వెంటనే ఆమెను క్లినికల్ సేవల నుంచి సస్పెండ్ చేశారు.. ఇప్పటి వారకి ఈ వీడియో ను 20 లక్షల మంది చూసారు.

English summary

Anjali drunks alcohol and destroys car. American doctor and resident employee anjali destroys cab driver car on road. She drunks alcohol with unlimitedly and did the nuisence on the road.