అంజలి కొంపముంచిన 'డిక్టేటర్'

Anjali expectaions were failed

03:57 PM ON 20th January, 2016 By Mirchi Vilas

Anjali expectaions were failed

తెలుగు హీరోయిన్‌ అంజలి 'డిక్టేటర్‌' సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. ఈ సినామా హిట్‌ అయితే టాప్‌ హీరోయిన్ల లిస్ట్‌లో చెరొచ్చని చాలా కలలు కంది. సినిమా ప్రమోషన్‌ లో ఉత్సాహంగా పాల్గొంది. అయితే ఈ సినిమాలో అంజలి నటన అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రేక్షకులను మెప్పించలేక పోయింది. సినిమా చూసిన తరువాత ఒక సాంగ్‌ లో కనిపించిన ముమైత్‌ఖాన్‌ గురించి లేకపోతే సోనాల్ చౌహాన్ గురించి మాట్లాడుకుంటున్నారే తప్ప అంజలిని ఎవరూ పట్టించుకోవడంలేదు. దీంతో అంజలి ఎంత చేసినా నన్ను ఎవరూ గుర్తించడంలేదని అలిగిందట. డిక్టేటర్‌ సక్సెస్‌ మీట్‌ కి అంజలి రాకపోవడానికి కూడా కారణం ఇదేనని సమాచారం.

డిక్టేటర్‌ సినిమా తనకు ప్రత్యేకమైన ఇమేజ్‌ తెచ్చిపెడుతుంది అనుకున్న అంజలి ఆశలు ఆడియాశలయ్యాయి.

English summary

Anjali expectaions were failed by Dictator movie. She expected a lot for Dictator movie. But her role is very short in this movie. So she didn't get any recognise by this movie.