అంజలి ఐటమ్ సాంగ్ లో రెచ్చిపోయిందిగా..

Anjali very hot in Sarainodu item song

03:27 PM ON 26th March, 2016 By Mirchi Vilas

Anjali very hot in Sarainodu item song

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం 'సరైనోడు'. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేధరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో హీరోయిన్ అంజలి ఒక ఐటమ్ సాంగ్ లో కనిపించనుంది. గీతా ఆర్ట్స్ పాతకం పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. అయితే ఇప్పుడు తాజాగా అంజలి నటించిన ఐటమ్ సాంగ్ టీజర్ ను విడుదల చేశారు. ఇందులో అంజలి ఓ రేంజ్ లో అందాలు ప్రదర్శించింది. ఒక్క మాటలో చెప్పాలంటే అంజలిని ఇంత హాట్ గా ఎప్పుడూ చూసి ఉండరు.

ఇది కూడా చదవండి: పరీక్ష హాల్లో అమ్మాయిలని అక్కడ చెక్ చేస్తున్నారు(వీడియో)

చిలకలూరి చింతామణి అంటూ సాగే ఈ పాట లో అంజలి నిజంగానే చింతామణి లా రెచ్చిపోయింది. ఇందులో అంజలి తన అందాలతో కట్టి పడేస్తుంది. తన అందాలని ఆర బోతకి పెట్టేసింది. ఈ టీజర్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఏప్రిల్ లో విదులయ్యే ఈ ఐటమ్ సాంగ్ టీజర్ ని మీరు కూడా ఒక లుక్ వెయ్యండి.

ఇది కూడా చదవండి: మార్నింగ్ సెక్స్.. ఎందుకు బెస్ట్..

English summary

Anjali very hot in Sarainodu item song. Anjali hot item song in Sarainodu movie. In this movie Allu Arjun is acting as a hero and Boyapati Sreenu is directing this movie.