బాలయ్య కారుకి తప్పిన మరో ప్రమాదం..

Another accident for Balakrishna car

10:48 AM ON 31st August, 2016 By Mirchi Vilas

Another accident for Balakrishna car

ఈ మధ్య బెంగుళూరు వెళ్లే దారిలో కారు ప్రమాదాయానికి గురై తృతిలో తప్పించుకున్న టాలీవుడ్ ప్రముఖ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కారు మరోసారి ప్రమాదానికి గురైంది. ఈ ఘటన బంజారాహిల్స్ క్యాన్సర్ ఆస్పత్రి దగ్గర జరిగింది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో డ్రైవర్ కు ప్రమాదం తప్పింది. ఇంతకీ విషయం ఏమంటే, ప్రమాదం సమయంలో బాలకృష్ణ కారులో లేడు. దీంతో బాలయ్య అభిమానులు, అనుచరులు విషయం ఆరా తీసి, ఊపిరి పీల్చుకున్నారు.

ఇది కూడా చదవండి: ఈ దేశాల్లో చనిపోయిన మనిషిని ఏం చేస్తారో తెలిస్తే షాకౌతారు!

ఇది కూడా చదవండి: రూ. 5 వేల రేంజ్ లో కొనగలిగే 4జీ స్మార్ట్ ఫోన్లు ఇవే!

ఇది కూడా చదవండి: ఎంతటి విషపు పాము కరిచినా ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు!

English summary

Another accident for Balakrishna car. Hero Balakrishna car met another accident in Hyderabad, Banjarahills.