అంతం మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Antham movie review and rating

11:14 AM ON 8th July, 2016 By Mirchi Vilas

Antham movie review and rating

బుల్లితెరతో మంచి గుర్తింపు తెచ్చుకొన్న నటి రష్మి గౌతమ్ ఇక జబర్దస్త్తో ఇంటింటికీ చేరువైంది. ఆమె అందాన్ని చూసి కుర్రకారు ఫిదా అయిపోతుంటుంది. అందుకే సినిమా రంగాన్ని ఇట్టే ఆకర్షించింది. ఇక రష్మి అందమే ప్రధానంగా సినిమాలు తెరకెక్కిస్తున్నారు. 'గుంటూరు టాకీస్' తర్వాత ఆ కోవలో తెరకెక్కిన మరో చిత్రమే 'అంతం'. ఒక చిన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మి తన అందంతో ఎంతవరకు ఆకట్టుకుందో మనం ఇప్పుడు చూద్దాం..

Reviewer
Review Date
Movie Name Antham Telugu Movie Review and Rating
Author Rating 2.5/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: జి.ఎస్‌.సి.పి. కల్యాణ్‌ 

నిర్మాణం: శ్రీ గాయత్రి ఆర్ట్‌ మూవీస్‌

తారాగణం: చరణ్‌ దీప్‌, రష్మి గౌతమ్‌, వాసుదేవ్‌, సుదర్శన్‌ తదితరులు

నిర్మాత: జి.సత్యనారాయణ

సంగీతం: కార్తీక్‌ రాడ్రిగ్జ్‌

సెన్సార్ సర్టిఫికేట్: 'A' సర్టిఫికేట్

రిలీజ్ డేట్: 07-07-2016

English summary

Antham movie review and rating