పవన్ కి వ్యతిరేకంగా కమిటీ వేసిన మెగా ఫాన్స్!

Anti Pawanism committee for Pawan Kalyan fans

11:34 AM ON 25th May, 2016 By Mirchi Vilas

Anti Pawanism committee for Pawan Kalyan fans

ఈ మధ్య ఏ సినిమా ఫంక్షన్స్ కి వెళ్ళినా పవర్ స్టార్ అంటూ పవర్ స్టార్ కి భజన చెయ్యడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది కొంతమందికి ఇబ్బంది కలిగిస్తున్నప్పట్టికీ ఇన్నాళ్ళు భరించారు కానీ ఇకనుండి ఆ గోల కనిపించకుండా, వినిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అందుకోసం కొంతమందిని ఏర్పాటు కూడా చేసారట. ఇక పై మెగా ఈవెంట్లలో ఎవరైనా వ్యక్తులు మాట్లాడుతున్న సమయంలో గనుక పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ అరుస్తే వెంటనే యాంటీ పవనిజం సభ్యులు యాక్టివేట్ అయిపోయి ఆ గోల లేకుండా చేస్తారట. ఇదంతా ఎందుకంటే మెగా ఫాన్స్ లో కొంతమంది గ్రూప్ కట్టి పవనిజం పేరుతో మెగా ఈవెంట్లలో అల్లరి చేస్తుండడంతో వారికి అడ్డుకట్ట వెయ్యాలని భావించారు.

అందుకే ఈ యాంటీ పవనిజం గ్రూప్ ఇటీవలే అల్లు అర్జున్ కొంతమంది పవన్ కళ్యాణ్ ఫాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇక పై ఇలాంటివి సహించమని.. చెప్పినట్లుగానే యాంటీ పవనిజం గ్రూప్ ని స్టార్ట్ చేశారు.

English summary

Anti Pawanism committee for Pawan Kalyan fans