'ఉగ్ర' అనుమానంతో ముగ్గురి అరెస్టు

Anti Terrorist Squad Arrested Three People In Nagpur

12:59 PM ON 26th December, 2015 By Mirchi Vilas

Anti Terrorist Squad Arrested Three People In Nagpur

ఐసిస్ ఉగ్రవాదుల్లో చేరడానికి వెళుతున్నారన్న అనుమానంతో ముగ్గురి వ్యక్తులను యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటీఎస్) విభాగం అరెస్టు చేసింది. నాగపూర్ ఎయిర్ పోర్టులో శనివారం శ్రీనగర్ వెళుతున్న విమానంలో బయలు దేరబోతున్న అబ్దుల్ వసీం , ఒమర్ ఫారూక్ , హసన్ ఫారుక్ లను ఏటీఎస్ అధికారులు అరెస్టు చేసారు. విమానం ఎక్కేముందు వచ్చిన సమాచారం మేరకు ఏ ముగ్గురినీ అరెస్టు చేసిన అధికారులు ఆ తర్వాత వీరిని హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.

English summary