అనుపమ్ ట్వీట్ లపై నెటిజన్ల ఆగ్రహం

Anupam Kher Fires On Asaduddin Owaisi

09:42 AM ON 18th March, 2016 By Mirchi Vilas

Anupam Kher Fires On Asaduddin Owaisi

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. జాతీయతపై ఆయన చేసిన ట్వీట్లు ఇప్పుడు ఇంటర్నెట్ లో విమర్శలకు దారి తీస్తున్నాయి. ఇటీవల ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ వ్యాఖ్యల నేపధ్యంలో అనుపమ్ స్పందిస్తూ, ‘భారత్‌ మాతా కీ జై’ అనడమే భారతీయుల జాతీయతకు నిజమైన అర్థమని ట్వీట్‌ చేసాడు. మిగతా నినాదాలన్నీ తప్పించుకునేందుకు చెప్పేవేనన్నారు. అయితే ఖేర్‌ ట్వీట్లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యాచారాలు, కుంభకోణాలు, హత్యలు చేసి భారత్‌ మాతా కీ జై అని నినాదాలు చేస్తే.. వారు మంచివారు అయిపోతారా అంటూ విమర్శల జడివాన కురిపిస్తున్నారు. తానొకటి తలిస్తే , నెటిజన్లు మరోటి తలచారు పాపం.

మెడపైన కత్తి పెట్టినా.. భారత్ మాతా కీ జై అనేది లేదు

తమన్నాతో నాగ్ స్టెప్పులు

మగువలు పడిచచ్చే సెక్స్ భంగిమలు ఇవే

ఆయన నాలుక కోసి తెస్తే రూ కోటి ఇస్తా

English summary