అనుష్క అప్పుడే తల్లా ?

Anushka acts as mother character in singam3

12:16 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Anushka acts as mother character in singam3

సైజ్‌జీరో హీరోయిన్‌ అనుష్క త్వరలో తల్లికానుంది. అయ్యో షాక్‌ అవకండి. సింగం 3 లో సూర్య హీరోగా నటించనున్నారు, అది తెలిసిన విషయమే. ఈ సినిమాలో అనుష్క అమ్మగా కనిపించనున్నారని సినీ వర్గాల టాక్‌. సింగం 3 లో అనుష్క, సూర్య భార్యాభర్తలుగా మాస్‌ ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ సినిమాలో అందాల చారుశీల శృతిహాసన్‌ హీరోయిన్‌గా కనువిందు చేయనున్నారు. ఈ సారి నెగటివ్ క్యారెక్టర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో సూర్య సీబిఐ ఆఫీసర్‌గా కనిపించే ఈ సింగం 3 సినిమా కి అనురుద్‌ సంగీతం సమకూర్చనున్నారు. ఘాటింగ్‌ సెప్టెంబర్‌ నెలలో ప్రారంభం అవుతుంది.

English summary

Anushka acts as mother character in singam3