ఆ నొప్పులు తట్టుకోలేక ఏడ్చేసేదాన్ని!

Anushka gets tears due to that pains

11:54 AM ON 26th July, 2016 By Mirchi Vilas

Anushka gets tears due to that pains

హీరోయిన్ అనుష్క పేరు చెప్పగానే రొమాంటిక్ పాత్రలతో పాటూ డిఫరెంట్ పిక్చర్స్ గుర్తొస్తాయి. పూర్వాశ్రమంలో యోగా టీచర్ అయిన అనుష్క ప్రస్తుతం బాహుబలి 2, ఓం నమో వేంకటేశాయ, భాగమతి చిత్రాలతో బిజీగా ఉంటోంది. ఏ రంగంలోనైనా కష్టంలేనిదే ఫలితం ఉండదు. సుఖం అంతకన్నా ఉండదు. అరుంధతి, రుద్రమదేవి, సైజ్ జీరో, బాహుబలి చిత్రాలకు ఎక్కువ కాల్షీట్లు ఇచ్చి రెట్టింపు కష్టపడిన అనుష్క ఓ రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. తనకు మంచి పేరును సంపాదించి పెట్టిన సినిమాల వలన తాను పరిశ్రమలో ఉన్నా లేకపోయినా ఈ సినిమాలు తనను అభిమానులకు ఎప్పుడూ గుర్తుచేస్తుంటాయని తెలిపింది.

అయితే లేడీ ఓరియెంటెడ్ రోల్స్ లో ధీటుగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఆ రోల్స్ చేసేటప్పుడు ఎంతో కష్టం అనుభవించిందట. తాను అనుభవించిన కష్టాన్ని ఆమె నోరు విప్పి చెప్పింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలన్నీ చాలా కష్టంతో కూడినవని, చాలా శ్రమపడి చేశానని అనుష్క తెలిపింది. షూటింగ్ పేకప్ అయ్యాక ఇంటికెళ్తే ఒళ్లంతా ఒకటే నొప్పులుగా ఉండేవి. ఆ నొప్పులు తట్టుకోలేక బాగా ఏడ్చేసేదాన్ని. ఇంట్లో నా వైపు ఉన్నోళ్లను కూడా ఇబ్బంది పెట్టేదాన్ని. అయితే సెట్లో మాత్రం తన బాధను పైకి తెలియనిచ్చేదా న్ని కాదు అని అనుష్క చెప్పేసింది.

అనుష్క ఇప్పటివరకు చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీస్ క్రింద స్లైడ్స్ లో చూడవచ్చు... 

1/6 Pages

అరుంధతి

English summary

Anushka gets tears due to that pains